Pawan Kalyan Doing Opportunistic Politics


Pawan Kalyan Doing Opportunistic Politics

Maurice Vega

14 Responses

  1. పవన్ కళ్యాణ్ గారు చావులమీద రాజకీయాలు చేసేటంతటి అల్పుడు కాదు. పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోయినా బయటకి వచ్చి పోరాటం చేసే ధమ్మున్నోడు. ## ఆత్మహత్యలు వద్దు, పో‌రాటం ముద్దు. ##

  2. వైసిపివాళ్ళు పవన్ని అనడానికి ఏమిదొరక్క, చంద్రబాబు టిడిపి కుదేలవుతున్న ఈపరిస్థితుల్లో, రేపు తమకు మొగుడవుతాడనే భయంతోనే చంద్రబాబు తొత్తని ప్రచారం చేయడంద్వారా మొగ్గలోనే తుంచేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే పరిస్థితులు చంద్రబాబు కి పిచ్చ్చేక్కిస్తూ , తాను బలహీనపడినస్థితిలో ఎక్కడ పవన్ తనస్థానాన్ని ఆక్రమిస్తాడో , అప్పుడు తాను తన కొడుకు టిడిపి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోతుందోనన్న భయంతో , పవన్ని తన సన్నిహితుడిగాను, అవసరమైతే తాము వెనక్కితగ్గి , ఉపఎన్నికల్లో పవన్ని గెలిపిస్తామని ఫీలర్లు ఇవ్వడంద్వారా, పవన్ ఎప్పుడూ తన చంచామాత్రమేనని, స్వతంత్రుడుకానేకాదని , జనానికి చెప్పడంద్వారా తుంచేయాలని ప్రయత్నిస్తున్నాడు . మొన్నటి ఎన్నికల్లో పవన్ ఓడిపోడానికి చంద్రబాబు చేసిన ఇలాంటి కుయుక్తులే అసలు కారణం . ఇప్పుడుకూడా అదే ప్రయోగం అమలుచేస్తున్నారు చంద్రబాబు .పవన్ కి నిజమైనశత్రువు చంద్రబాబు తప్ప జగన్ కానేకాదు . ఈనిజాన్ని త్వరగా గ్రహించి , తనను వెంటాడుతున్న చంద్రబాబు నీడనుండి ఎంతత్వరగా బయటపడితే అంతమంచిదేగాని , ఈ ఇసుకపోరాటాలు ఎన్నిచేసినా ప్రయోజనముండదు .

  3. Absolutely Amazing, I really enjoyed it!, See this New Album 'Monish Jasbird – Death Blow', channel link www.youtube.com/channel/UCv_x5rlxirO-WKjLIyk6okQ?sub_confirmation=1 , you can try 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post comment