CPS పై జెపి విశ్లేషణ | Dr JP About CPS Scheme | Govt Employees Contributory Pension Scheme | SCubeTV

Maurice Vega

20 Responses

 1. మీరు ఇంతగా వివరించిన మీరు దేశం లో MP MLA కి ఉన్న జీతాలు చూసారా? తెలంగాణాలో చూసారా వాళ్ళ జీతాలు. వాళ్లకు income tax కూడా ఉండదు. సాధారణ ఉద్యోగి నుండి వసూల్ చేసే ప్రభుత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఓక సారి గెలిస్తే MP MLA కి జీవితాంతం పెన్షన్ ఇస్తారు. 30 సంవత్సరాలు పని చేసి విరమణ పొందిన తరువాత పని చేయలేని సమయం లో ఎలా జీవించాలి. కొంచం ఆలోచించాలి సార్.

 2. రైతులు రైతుకూలీలు నెలకు పదినుండి పదిహేనువేలతో బ్రతుకుతుంటే ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో జీతాలు మరల లంచాలు ఎందుకంటే రైతులకంటే కష్ట జీవులు కదా !

 3. ఒరే దిక్కుమా లినొడ మీ జనరేషన్ కి లైఫ్ long pension తీసుకుంటారు మా జనరేషన్ కి ఉద్యోగాలు ఇవ్వరు, ఇచ్చిన ఉద్యోగ భద్రత ఉండదు, చివరకు పెన్షన్ కూడా ఇవ్వరు గాలి కబుర్లు గాలి కూత లు చీ మీరు మీ దిక్కుమాలిన రాజ్యం, రాజ్యాంగం చీ చీ

 4. Okkati sir ipudu intha yuvatha vundi.emanna vadukuntunnara.ekkadachoosina heaveywork.staff thakkuva .tech.moolamuga work thaggindi ante ademi ledu.padhakalu ekkuva.for example banks.same staff.lakh Janabha ki ade staff.four lakhs ki ade staff.kastha jeethalu moderate chesi unemployment thagginchavachu.ivala gurinchi aalochinchandi.avunu meelanti Varun’s power lo vunnaru.kharma.meeru chepputhunte andariki inspiration Ravali vasthundi.kani meeru edo oka power lo vundi do some and show others that one person also can bring so much difference.atleast konthamandi yuvatha follow avvchu.meelantivaru oka padi Mandi vunna it makes difference.emito maree Kullu pothondi rajakeeyam and society.yadha Raja thadhapraha

 5. As far as government employees are concerned even if the entire tax earnings,loans both internal and external and sale of all the public assets are given to them won’t be happy.

 6. Jp ఒక మూర్ఖుడు …….. ఎందుకంటే ఆయన తన స్థానం నుంచి ఆలోచిస్తున్నారు తప్ప ఒక సామాన్య చిరు ఉద్యోగిగా ఆలోచించటం లేదు…..మీరు ఒక IAS కాబట్టి లక్షల్లో జీతం తీసుకుంటూ అవి చాలవన్నట్టు అవినీతి సొమ్ము కూడా ఎంతో కొంత వెనకేసి ఉంటారు కదా మీకెందుకు పెన్షన్ అవసరం వస్తుంది……. కానీ ఒక టీచర్ కి అవినీతి సొమ్ము ఎక్కడుంటుంది కేవలం తన జీతం 25,000/- నుంచే రూమ్ రెంట్ నుండి కరెంట్ బిల్ వరకు అన్ని కట్టి ,తల్లి తండ్రులు తోబుట్టువులను చూసుకోవాలి . అంత కష్టబడి అప్పులు చేసి చదువుకొని ఉద్యోగం సంపాదించేవాడికి ఇక ఆ జీతంతో సేవింగ్స్ ఎక్కడుంటాయి సర్……. ఏ అప్పులు లేకుండా చదువు లేకుండా షాపింగ్ మాల్ లో పనిచేసే వాడికి కూడా 20,000/- వస్తుందిగా. అవికాకుండా నిరుద్యోగ భృతి అదనం….. చివరికి 50 సంవత్సరాలు రాగానే వృద్ధాప్య పెన్షన్ కానీ నిస్వార్ధంగా 40 సంవత్సరాలు సేవ చేసిన ఉద్యోగికీ మాత్రం చిల్లిగవ్వ పెన్షన్ అక్కర లేదా…?
  ప్రభుత్వం ఇచ్చే ఉచిత తాయిలాలు , దుబారా ఖర్చుల గూర్చి మాట్లాడండి హర్షిస్తారు……అంతే గాని ఉద్యోహిళ మీద పడి ఏడవడం మంచిది కాదు. ఇప్పటికే ఈ CPS విధానం వల్ల చాలా మంది ఉద్యోగుల కుటుంబాలు ఎటువంటి ఆధారం లేక రోడ్డున పడ్డారు……వాళ్ళ గురించి ఆలోచించండి.

 7. ee desam lo baagu padedi iddare iddaru. oka Govt employee and Political leaders.
  common man notlo matte.

 8. పెట్టుబడిదారుల జేబుల్లోకి పంపుతున్న మా కష్టార్జితం గురించి pm గారిని గట్టిగా నిలతీయలేక పోయారే.?

 9. ఇప్పుడొచ్చే కొత్త కొత్త జబ్బులు మీకు కనిపించటామ్ లేదా మీకు……
  ఒకప్పుడు రూపాయి పట్టి కెళ్ళి ఇంట్లో కావలసిన బజార్ చేసుకొచ్చే వారు….. మరి ఇప్పుడు రూపాయి పట్టి కెళ్ళి ఎన్ని సామాన్లు కొనుక్కొని రాగలవు…..?
  తాగుతూ తిరిగే వాడికి కూడా 3000 పెన్షన్ ఇచ్చి వాడిని సోమరిని చేస్తున్నారు కదా…… మరి 40 సంవత్సరాలు సేవ చేసినవాడికి పెన్షన్ వద్దా……? షేర్ మార్కెట్ లో లాస్ వస్తే రూపాయి కూడా రాదు అప్పుదు ఆ కుటుంబానికి నువ్వు పోసిస్తావరా…..కుక్క చీ నా నోటితో కూడా తిట్టించు కున్నావ్ అంటే అసలు నిన్ను ఏమనాలో…… ఇన్నాళ్లు నిన్ను ఒక మేధావిలా భావించేవాడిని…..నిన్ను ఓటు వేయని ఓటర్లని కూడా తిట్టాను…. ఇప్పుడు అర్ధమైంది నీకు ఎందుకు ఓట్ వేయలేదో…….

 10. చనిపోయిన ఉద్యోగస్తుల కుటుంబాలకు 10 వేలు మట్టి ఖర్చులు ఇచ్చినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు మహాప్రభూ.

 11. నేను నిరుద్యోగిని కానీ ఉద్యోగుల కు పెన్షన్ ఇవ్వాలి కదా సర్

 12. మరి రాజకీయ నాయకులు కు పెన్షన్ గురించి కూడా ఒక్క మాట చెప్పు స్వామి మరి వారికొక న్యాయం ఉద్యోగుల కు ఒకటా?

 13. హామీ ఎడవను ఇచ్చాడ..నువ్వు ఎమిచెసావు.గెలిపె0చితె.అసలు నీకెందుకు.

 14. వృద్దాప్యంలో పెన్షన్ కోసం ఆరాటపడడం తప్పుపట్టడం మమ్మల్ని బాధించింది. దయచేసి యుట్యూబ్ వారు ఈ కంటెంట్ తొలగించండి. Jp గారు మీ విశ్లేషణ తప్పుగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post comment