Central Govt Sensational Decision Hyderabad as Union Territory | Political News | Omfut


Central Govt Sensational Decision Hyderabad as Union Territory

Maurice Vega

34 Responses

 1. KCR నావల్లే తెలంగాణా వచ్చిందన్నావుకదా!అంతగొప్పవాడివి అయితే హైద్రాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అవుతుంది ,మొనగాడివి అయితే ఆప్చెయ్.

 2. No alaa jaragadaaniki veelu ledu…Telangana prajalu teevranga nastapotaaru…Hyderabad income mottam. central ki potundy… tarvaata central daya…..

 3. ??????
  ఇంకా పూర్తిగా జరగని, జరిగిందని అందరూ మభ్యపడుతున్న రాష్ట్ర విభజన ప్రశ్నార్థకమే ….

  ఈ పరిణామాలని మేము మొదటి నుంచి అందరికీ తెలియచేస్తూనే ఉన్నాము.

  అసెంబ్లీలలో ఉన్నటువంటి పార్టీలు – పనికిరాని వాటికోసం తగాదాలు, ఘర్షణలు పడుతూ, ప్రజాభివృద్ధి కార్యక్రమాలు ప్రక్కన పెట్టి‌ , ఖజానా లోని డబ్బుమొత్తం ఖర్చు పెట్టేసి‌‌, దివాళా చేసి , ఇదంతా ( ఇవన్నీ ) రాష్ట్రం విడిపోవడం వలన వచ్చిన కష్షాలని తెలియచెప్పే, ముద్రవేసే కార్యక్రమం.

  ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అంటూ…..
  తెలంగాణా మనకి పూర్తిగా సపోర్ట్ చేయటంలేదని అంటూ…….
  పోరాటానికి సిద్ధం అంటూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని అంటూ….

  సుప్రీం కోర్టు ద్వారా రాష్ట్ర విభజనని ప్రశ్నార్థకంగా మలుపు తిప్పే రాజకీయమే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు.

  తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, వెస్ట బెంగాల్ వగైరాలలో జరుగుతున్న రాజకీయ మలుపులే మనం చూసే ఈ హై డ్రామాలలోని భాగాలు.

  అందరినీ దారిలోకి తీసుకరావాలనేదే ఈ మాస్టర్ ప్లాన్

  అదే….
  ప్రత్యేక హోదా ఇవ్వటంలేదు, ప్యాకేజీ లు ఇవ్వటంలేదు కాబట్టి
  అసంపూర్తిగా రాష్ట్ర విభజన ఉన్నది కాబట్టి….
  "అన్యాయంగా విభజన జరిగింది" అనుకుంటున్న లేక అంటున్న తెలంగాణాని ఆంధ్రప్రదేశ్లో పూర్వం ఉన్నట్లుగానే కలిపేయమని "సుప్రీం కోర్టు" ద్వారా కేంద్రంపైన‌, రాష్ట్రాలలలో ప్రశ్నార్థకమైన వత్తిడి చేయటం…..
  కష్టమో నష్టమో అందరూ మళ్ళీ కలిసే ఉండవచ్చు.
  అనే భావనని తెరమీదకి తీసుకుని రావటం. లేదా రాయలసీమని ప్రత్యేక రాష్ట్రంగా చేసి ( అందరినీ 70 సంవత్సరాలుగా దోచుకునే ఈ రాయలసీమ రెడ్ల గుండా రాజకీయ నాయకులు మాకు అవసరం లేదని ప్రజలలోకి బహుముఖంగా చర్చలతో తీసుకుని వెళ్ళటం ) హైదరాబాద్, సికింద్రాబాద్ లని UT మరియు దేశానికి రెండవ రాజధానిగా చేయడం.

  దీని వలన KCR, TRS, Congress, ycp, jagan ఇతర పార్టీల ఉనికికే ప్రమాదం. అదేవిధంగా మిగితా రాష్ట్రాలలో కూడా పెనుమార్పులు వచ్చే విధంగా చేయడం.

  తెలంగాణలోని ప్రజలు KCR, TRS అంటే ఆంసంత్రృప్తితో ఉన్నారు కాబట్టి ప్రధానంగా నష్టం TRS and KCR లకే. అదేవిధంగా ఇప్పుడు Jagan and పార్టీ కూడా ప్రమాదంలో ఉంది.

  మళ్ళీ పోరాటాలు, అలజడులు మొదలు.. జరగబోయే రాజకీయ నాటకాలని చూడండి. గమ్యం మాత్రం ఒక్కటే సుమా….

  దేనికీ పనికిరాని ఘర్షణలతో ప్రజా విలువైన సమయాన్ని వ్యర్థం చేస్తూ ప్రజలని మభ్య పెట్టే ప్రయత్నమే ఇప్పుడు జరుగుతున్నది.

  మేము దేశ అభివృద్ధి మాత్రమే ధ్యేయంగా పనిచేస్తున్నాము.

  నిరంతరం దేశాభివృద్ధి కోసమే శ్రమించే… మీ..

  T.S.Malleswara Prasad.
  Chairman.
  Cell : 9030362942.
  Bharathiya Vajra Party.

 4. Hyderabad developed by AP people, not by Telangana/KCR. Poetic Justice to AP , control of KCR/ Owaisi Nexus, terrorist escape and hidden area near Charminar will be exposed. Do it fast.

 5. దగుల్బాజీ చానెల్.. "కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్?. కేంద్రం సంచలననిర్ణయం" ఎందుకురా వెధవల్లారా.. జనాల్ని తప్పుదోవ పట్టిస్తారు?.. అదేదో కేంద్రం నిర్ణయం తీసేసుకున్నాట్టు రాసి, లోపలేమో పాచి వార్తలు.. మీకు సిగ్గూ శరాలు లేనట్టు లేవు.. వార్తలు లేకపోతో ముడుచుకొని కూర్చోంది.. ఇలాంటి లుచ్చా వేషాలు వేయకండి.. ఆధారాలు లెని చెత్త పెట్టి, వీక్షకులదే తుది నిర్ణయం అంటే మీరు క్షేమం అనుకుంటున్నారేమో.. సెక్షన్ 153 A ప్రకారం మిమ్మల్ని బొక్కలో తోయించవచ్చు.. మీమీద కేస్ వేస్తే జీవితాంతం కుళ్ళిపోతారు.. ఈ దరిద్రాన్ని ఆపి, మంచి పనులు మొదలెట్టండి

 6. తెలంగాణ కి ఒక్క Hyderabad తప్ప m Undi adi kuda central govt తీసుకుంటే ఇంకా తెలంగాణ లో మిగిలింది ఎంటి … ఇది సాధ్యం కాదు… తెలంగాణ ప్రజలు తిరగపడతరు .. ….Telangana ప్రజల్లో ..మోడీ కి మంచి ఆధరణ ఉంది ..hyd నీ ఇలా చేస్తే ఎప్పటికీ తెలంగ ప్రజలు ..బీజేపీ నీ నమ్మరు vote kuda veyaru… ఇది పక్కా…

 7. Good.. Telangana new capital build chesukondi like Greater Andhra… Special status AP ki evvodu annadu KCR , now real story starts after elections…

 8. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే ధనిక రాష్ట్రమైన తెలంగాణ పేద రాష్ట్రంగా మారిపోద్ది

 9. ఎవడు చెప్పాడురా నీకు ఇవి అన్నీ రూమర్స్ అంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post comment