Acutal Fear Comes out From Radha Krishna | Breaking News | Ap Politics | News220

Maurice Vega

46 Responses

  1. రాధ కృష్ణ లాంటి వారు చాలామంది బాబు పాలనలో లబ్ది పొందినవారు జగన్ చేసే దర్యాప్తులో ఎక్కడ బయటపడనో అని భయం

  2. Andaruu endukule manaku ani anukovatamtone corruption intalaa perigippyindi…khachhitangaa tavvitene proofs prajala mundu pettagalaru.

  3. ఒక్కడినే కాదు జగన్ అన్నా అందర్నీ లోపల వేసేయి

  4. Abn rk oka vedhava. Abn rk ni jagan vadaladu. Tv5 murthni kuda. Veelu.goppa medavulu laga feelayipothuntaru. Dirty fellows. Jounalism ethics leni sanyasulu

  5. జగన్ సార్..రాధాకృష్ణ లాంటి…వ్యక్తి సమాజంలో చీడపురుగు.

  6. Bose DK Radhakrishna ga mundu nee kulagajji thagginchi prajalaku vupayoga pade vaarthalu rayi.

  7. ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వారిని వడలరాదు.జగన్ తీసుకునే చర్యలు భావి ప్రభుత్వాలకు ఓ హెచ్చరిక కావాలి.ఈ విషయం లో జగన్ గారికి చెడ్డ పేరు వచ్చిన ఫర్వాలేదు. బందిపోటు దొంగలు తప్పించుకోకూడదు.

  8. RK gadu okappudu Hyd gallilalo 'TDP Symbol' ina 'Cycle' mida tirige "Howlah" gadu.. Bolli gaditho "deal" kudere sariki, 'Andhra Jyothi' paper ni Bolli gadu + Binami lu ichina finance help tho 'Lock-Out' ina Paper nu chegikkunchu koni "Vandi" varchina News tho.. appudu Hi-tech City goppalu, ippudu "Amaravaty" ni, Bolli gadi dikku malina "Real Time Good Governance" nu goppaga choopi.. peda valla family 'Stayi'(Status) nunchi iddaru (Bolli gadu, RK gadu) vacha manna sangathi marchipoi, inkitha jnanam lekunda Samanyudini vismarinchi.. Bolli gadu ichina support tho manchiga sampadinchu konnadu. Cheya kudani penta panulu chesi 'Journalisam' ku "Ramoji Rao" Eenadu tho poti padi kalamkam techadu.. RK gadu Media nu "Pacha Mafia" ga marchadu…..

  9. అది ప్రజల సొమ్ము నాయనా? ప్రోజెక్టులు, అవినీతి సోమ్ము ప్రజాప్రయోజనాలకు ఖర్చుచేయక నాకేసిన వాళ్ళను బయటపెట్టి కొంతనా వెనక్కి వస్తే సంక్షేమపధకాలకు ఉపయోగపడతాయి, మీలాంటి భజన పత్రికల బాధ ప్రజలకు తప్పుతుంది!

  10. ఆర్కే ఛానల్ కే 700 కోట్లు ప్రచారానికి ఇస్తే మరి మిగతా వాటికి ఎంత ఇచ్చారో.
    అందుకనే చంద్రబాబు ఓడిపోయినా చానల్స్ అన్నీ ఆయనను విడవకుండా కొమ్ము కాస్తున్నాయి.

  11. CBN 5 సంవత్సరాలలో ఒక్క పెద్ద ప్రాజెక్ట్ నైనా చేపట్టరా
    లక్షల కోట్లు అప్పు తెచ్చారు కేంద్రం నుండి రావాల్సిన వాటా కూడా తీసుకున్నారు
    ఏమిచేసారు ఒక్క పట్టిసీమ తప్ప దానిలో 4-5 వనడలకొట్లు నొక్కేసా రు
    అదికూడా 16 వందలకొట్లే మిగతా లక్షల కోట్లు ఏమైనాయి విచారణ చేయవ ద్దా. ఏమిటి rk గా నీకేమన్నా బుద్ది ఉందా అది ప్రజల సొమ్ము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post comment