ఆవేశంతో ఊగిపోతున్న లోకేష్ | నెటిజన్ల సెటైర్లు । Nara Lokesh Serious On YCP Leaders | Political Bench

Maurice Vega

5 Responses

  1. పిచ్చ కామెడీ చేసేస్తున్నారు లోకేష్ … ముందు మీ అక్రమంగా చెప్పబడుతున్న నివాసాన్ని ఖాళీ చేయండి. తరువాత నీతులు తీరిగ్గా చెప్పోచ్చు. పనిలోపని మీ బాబుకు, మీ తోటి తమ్ముళ్ళకు కూడా నీతులు చెప్పండి.. మీరందరూ ఆచరించి చూపితే, అదీ మీకు చేతనైతే సుమా, చాలాబాగుంటుంది. పైగా మాలాంటి పేదప్రజల ఆశకూడా!!

  2. రాజకీయాలలో అతిక్రియాశీలత టిడిపి గుదిబండ

  3. కుటుంబ గొడవలు, బెట్టింగ్ గొడవలు అన్నీ వైసీపీ మీద నెడుతున్న ఇతగాడు నాయకుడా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post comment